East Godavari Volunteer News |బాలుడిని డాబా పై నుంచి తోసేసిన వాలంటీర్.. ఎందుకంటే | ABP Desam

Continues below advertisement


సిగరెట్లు తీసుకురమ్మంటే తీసుకురాలేదని ఓ బాలుడిని గ్రామ వాలంటీరు డాబాపై నుంచి తోసేయడంతో అతడు ఒక కాలు, చేయి విరిగి తీవ్ర గాయాలతో మంచాన పడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram