Vanara harathi : తూ.గో జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురంలో కోటి తలంబ్రాల పంటకు వానరహారతి

Continues below advertisement

ఏటా భద్రాద్రి, ఒంటిమిట్టల్లో నిర్వహించే సీతారాముల కల్యాణానికి కోటి తలంబ్రాలపంటను సిద్ధం చేయటం...పంటను కోసేముందు వానర హారతి నిర్వహించటం తూర్పుగోదావరి జిల్లాలో ఆనవాయితీగా వస్తోంది. గోకవరం మండలం అచ్యుతాపురంలో వానర హారతి నిర్వహించిన రైతులు....శ్రీకృష్ణ చైతన్య సంఘం తరపున ఏటా పంపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram