Duvvada Srinivas on Atchennaidu : నా ప్రాణాలు పణంగా పెట్టైనా అచ్చెన్నాయుడి రౌడీయిజాన్ని అడ్డుకుంటాం
తన ప్రాణాలు పణంగా పెట్టైనా సరే అచ్చెన్నాయుడి రౌడీయిజాన్ని అడ్డుకుంటామన్నారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. రౌడీయిజంతో రాజకీయం చేయటం అచ్చెన్నాయుడు పద్ధతంటున్న దువ్వాడతో ఏబీపీ దేశం ముఖాముఖి.