Duvvada Srinivas Interview | టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఇంటర్వ్యూ | ABP
ABP Desam
Updated at:
23 Apr 2024 03:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనలభైఏళ్లుగా టెక్కలి నియోజకవర్గంలో టీడీపీ చేయలేని పనిని..ఎమ్మెల్యే కాకున్నా ఐదేళ్లలో చేసి చూపించామంటున్నారు టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్. టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు ఈ సారి ఓటమి తప్పందంటున్న దువ్వాడ...టెక్కలిలో తమ అభివృద్ధి ప్రణాళికలు ఏంటో కూడా వివరించారు. తన భార్య చేశారంటూ వినిపిస్తున్న వ్యాఖ్యలపై, వస్తున్న విమర్శలకు దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన వివరణ ఈ ఇంటర్వ్యూలో.