Guntakal TDP MLA Candidate Gummanur Jayaram Intevriew | ఎమ్మెల్యేగానే ఉండాలని ఉంది అందుకే పార్టీ మారా

గుంతకల్ నియోజకవర్గం నుంటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం ఎన్నికల బరిలో ఉన్నారు. మొన్నటివరకూ అధికార వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ రాష్ట్రానికి మంత్రిగానూ సేవలందించిన గుమ్మనూరు ఉన్నపళంగా పార్టీ మారటానికి కారణాలేంటీ..తన జిల్లా, నియోజకవర్గం కాదని గుంతకల్ కు ఎందుకు వచ్చారు..ఈ ఇంటర్వ్యూలో చూద్దాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola