Dussehra in Andhra Odisha Border: గుర్రంపై ఊరేగుతూ వెళ్లి.. అమ్మవారికి మొక్కుల చెల్లింపు
Continues below advertisement
ఏపీ-ఒడిశా సరిహద్దుల్లోని ఓ గ్రామంలో దసరా వేడుకలు చాలా విభిన్నంగా జరుగుతాయి. ఆ ఊరికి దొరలుగా గుర్తింపు పొందిన కుటుంబ వారసులు గుర్రంపై ఊరేగి, వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఎన్నో తరాల నుంచి వస్తున్న ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది.
Continues below advertisement