Nara Bhuvaneswari At Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి
ABP Desam
Updated at:
24 Oct 2023 11:45 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతిరుమల శ్రీవారిని టీడీపీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరి దర్శించుకున్నారు. వైకుంఠం-1 గుండా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఆమెకు అన్ని దర్శన ఏర్పాట్లను టీటీడీ ఈవో ధర్మారెడ్డి చేశారు.