DRI Raids Nellore Gold Shops : నెల్లూరులో డీఆర్ఐ సోదాలతో బంగారు వ్యాపారుల హడల్ | DNN | ABP Desam
ABP Desam
Updated at:
18 Oct 2022 02:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనెల్లూరు నగరంలోని పలు బంగారం దుకాణాలపై డీఆర్ఐ అధికారులు దాడులు నిర్వహించారు. బంగారం క్రయవిక్రయాలకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ఈ దాడులు చేసినట్టుగా తెలుస్తోంది.