Dokka, MLA Sridevi Political War : తాడికొండలో ఇద్దరు నేతలదీ తలో మాట | ABP Desam
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య వర్గ విబేధాలు రోజురోజుకు ముదురుతున్నాయి. అసలు తాడికొండ ఎమ్మెల్యే డొక్కా శ్రీదేవితో తనకెలాంటి గొడవలు లేవని...తన సోదరి లాంటి శ్రీదేవితో పాటుగా వెళ్లి సీఎం జగన్ ను కలుస్తానని డొక్కా చెబుతున్నారు