Divya Vani Exclusive Interview | Chandrababu | మహానాడు నుంచే మ్యాటర్ అర్థమైంది | ABP Desam
ABP Desam
Updated at:
02 Jun 2022 03:08 PM (IST)
TDP కి Resign చేస్తున్నట్లు ప్రకటించిన Divya Vani అధినేత Chandrababu పై Controversial Comments చేశారు. తను Christian కావటం వల్లే చులకనగా మాట్లాడారా తెలియదు అంటూ ABP Desam కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపణలు చేశారు.