Railway Ministry on Tirupati Station: స్టేషన్ తిరుమలను ప్రతిబింబించేలానే ఉంటుంది | ABP Desam
ABP Desam
Updated at:
01 Jun 2022 05:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రపంచ గుర్తింపు ఉన్న తిరుపతి పుణ్యక్షేత్రంలోని రైల్వేస్టేషన్ మాత్రం సాదాసీదాగా ఉంటుంది. అనేక రైల్వే బడ్జెట్లలో తిరుపతి రైల్వేస్టేషన్ ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అదిప్పటికీ సాకారమవుతోందని ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మిస్తామని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ చెప్పారు.