Director Buchi Babu Sana Pithapuram | ఓటు వేయటం కోసం పిఠాపురం వచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు |ABP Desam
పోలింగ్ సందర్భంగా ఓటు వేయటం కోసం పిఠాపురానికి వచ్చారు డైరెక్టర్ బుచ్చి బాబు సానా. పవన్ కళ్యాణ్ తమ ఊరి నుంచి పోటీ చేయటం చాలా సంతోషం అంటున్న బుచ్చి బాబు..ఏబీపీ దేశంతో తన ఆనందాన్ని పంచుకున్నారు.