Diamond Search in Kurnool | కర్నూలు జిల్లాలో వజ్రాల కోసం వెతుకుతున్న ప్రజలు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకర్నూలు జిల్లా దుగ్గలి మండలం జొన్నగిరి, అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలాల్లో ప్రజలు వజ్రాల కోసం పెద్ద ఎత్తున్న వెతకడం మొదలుపెట్టారు. ఈ ప్రాంతాల్లో తొలకరి వర్షాలు వస్తే... ఇక్కడి వారే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి వజ్రాల కోసం వేటను ప్రారంభిస్తారు. ఈ రెండు ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతుండటంతో ప్రజలు ఇక్కడకు వస్తున్నారు. కొందరికి వజ్రాలు నిజంగా దొరికాయని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంపై ఏబీపీ దేశం ఎక్స్క్లూజివ్ స్టోరీ.
కర్నూలు జిల్లా దుగ్గలి మండలం జొన్నగిరి, అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలాల్లో ప్రజలు వజ్రాల కోసం పెద్ద ఎత్తున్న వెతకడం మొదలుపెట్టారు. ఈ ప్రాంతాల్లో తొలకరి వర్షాలు వస్తే... ఇక్కడి వారే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి వజ్రాల కోసం వేటను ప్రారంభిస్తారు. ఈ రెండు ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతుండటంతో ప్రజలు ఇక్కడకు వస్తున్నారు. కొందరికి వజ్రాలు నిజంగా దొరికాయని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంపై ఏబీపీ దేశం ఎక్స్క్లూజివ్ స్టోరీ.