Dharmavaram Locals On Bhakarapet Bus Accident: భాకరాపేట బస్సు ప్రమాదంతో ధర్మవరంలో విషాదం| ABP Desam
hittoor జిల్లా Bhakarapet లో జరిగిన Bus Accident అనంతపురం జిల్లా ధర్మవరం వాసులు స్పందించారు. ధర్మవరంలోని మారుతీనగర్ కు చెందిన స్థానికులు ప్రమాదం విషయాన్ని తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన వారి ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు.