Dharmana Prasmada Rao On Chandrababu: మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు
ABP Desam
Updated at:
07 Feb 2023 08:54 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశ్రీకాకుళం జిల్లా గార మండలం సతివాడలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఏ మంచి చేస్తుందో చెప్పే హక్కు వాలంటీర్ కు ఉందని చెప్తూనే.... ఇలా మాట్లాడారు.