Devineni Uma Sensational Comments |2019లో టీడీపీ ఓటమిపై దేవినేని సంచలన వ్యాఖ్యలు | DNN | ABP Desam
2019 ఎన్నికల్లో పసుపు కుంకుమ ఇచ్చాం. అన్నీ బాగానే చేశాం అనే అహంకారంతో గెలుస్తామనే బలుపుతో ఓడిపోయామని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు.