Devineni Uma on Kodali Nani : మంత్రి కొడాలినానిపై మాజీ మంత్రి దేవినేని ఫైర్ | ABP Desam

Minister kodali Naniపై Ex Minister Devineni Uma ఫైర్ అయ్యారు. MLC Ashokbabu Bail గురించి మాట్లాడిన దేవినేని....ఎన్నికల తర్వాత కొడాలి నాని పొగరు అణిచేస్తామన్నారు. అంకుశం రామిరెడ్డి గతే కొడాలినానికి పడుతుందన్న దేవినేని....క్యాసినో వ్యవహారం గురించి పార్లమెంటులో కూడా మాట్లాడామన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola