Devineni Uma Jaladeeksha : పవిత్ర సంగమం వద్ద టీడీపీ నేతల ఆందోళన | ABP Desam
చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా టీడీపీ నేతలు పవిత్ర సంగమం వద్ద ఆందోళన చేశారు. టీడీపీ నేతలతో కలిసి జలదీక్ష చేసిన దేవినేని ఉమ...గత ప్రభుత్వంలో రాయలసీమకు నీళ్లిచ్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు