Devineni Uma Arrest: సీఐడీ పై మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపణలు....టీడీపీ భారీ ఆందోళన

TDP MLC Ashok Babu పై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారంటూ Ex Minister Devineni Uma Guntur CID కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. Ashokbabu ను తమకు చూపించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు దేవినేని ఉమాను సైతం అరెస్ట్ స్టేషన్ కు తరలించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola