Deputy CM Pawan Kalyan At Gannavaram Airport | అమ్మాయి మిస్సింగ్... వెతికిపెడాతనని పవన్ భరోసా
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDeputy CM Pawan Kalyan At Gannavaram Airport | 5 రోజులుగా తమ చెల్లి కనిపించట్లేదని ఇద్దరు సోదరులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దగ్గరకు వచ్చారు. ఇస్రో పర్యటన పూర్తి చేసుకుని మంగళవారం సాయంత్రం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ..పవన్ కు వినతి పత్రం ఇచ్చేందుకు ఈ సోదరులు వెయిట్ చేశారు.పవన్ కనిపించగానే తమ సమస్యను చెప్పుకున్నారు. అమ్మాయి మిస్సింగ్ కేసు కావడంతో పవన్ కారు ఎక్కడం ఆపేసి మరీ... అన్నదమ్ముల కష్టాన్ని విన్నారు. అంతకుముందుకు ఇస్రోలో పవన్ మాట్లాడారు. ఇస్రో సైంటిస్టుల గొప్పతనం గురించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ లో నిర్వహించిన స్పేస్ డే లో పాల్గొన్న పవన్ కళ్యాణ్..ఇస్రో శాస్త్రవేత్తలు ఎందుకు గొప్పవారో అని పవన్ చెప్పారు. అలా... మంగళవారమంతా బిజిబిజీగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గడిపారు.