Deputy CM Narayanaswamy On Assembly Incident: నారాయణస్వామి సంచలన ఆరోపణలు
శాసనసభలో జరిగిన ఘటనపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పందించారు. తనను టీడీపీ సభ్యులు దూషించారని, వారిపై అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.