Deputy CM Narayana Swamy : కార్వేటినగరంలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామికి చేదు అనుభవం | DNN | ABP Desam
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామికి చేదు అనుభవం ఎదురైంది. కార్వేటినగరం మండలం పద్మ సరస్సు ఎస్సీకాలనీలో గడప గడపకు నిర్వహించిన నారాయణస్వామిని కొంత మంది మహిళలు నిలదీశారు.