Deputy CM Dharmana KrishnaDas Viral Comments: నేను చెప్తున్నా.. రాసి పెట్టుకోండి| ABP Desam
Continues below advertisement
Andhra Pradesh Deputy CM Dharmana KrishnaDas Sensational Comments చేశారు. వచ్చేసారి కూడా YS Jagan కచ్చితంగా సీఎం అవుతారని, కావాలంటే ఆస్తి మొత్తాన్ని పందానికి పెడతా అంటూ సవాల్ విసిరారు.
Continues below advertisement