Deputy CM Amzad Basha Reacts: టీఆర్ఎస్ నాయకులకు ఓటమి భయం పట్టుకుందన్న అంజాద్ బాషా | ABP Desam

Kadapa లో జరిగిన ఇఫ్తార్ విందులో Deputy CM Amzad Basha పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే వారి భవితవ్యం తేలుస్తారని జోస్యం చెప్పారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola