Daggubati Purandeswari on AP Liquor | ఏపీ బ్రాండ్లను నెలకేసి కొట్టిన పురందేశ్వరి | DNN | ABP Desam
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద మద్యం సీసాలను ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పగలగొట్టారు. ప్రభుత్వ దుకాణాల్లో మద్యం తాగి అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు.