Chandrababu Arrest| Custody petition | కస్టడీ పిటిషన్ పై తీర్పు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు | ABP
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై తీర్పును విజయవాడ ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. శుక్రవారం ఉదయం 10న్నర గంటలకు నిర్ణయం వెలువరించనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.