Dadisetti Raja On NTR: Sr NTR పై మంత్రి దాడిశెట్టి రాజా వివాదాస్పద వ్యాఖ్యలు
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పై మంత్రి దాడిశెట్టి రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనను చేతకానోడన్నారు. అమరావతి రైతుల మహాపాదయాత్రపైనా విమర్శలు చేశారు.