P Gannavaram MLA : అంబాజీపేట మండలం కె.పెదపూడిలో పీ. గన్నవరం ఎమ్మెల్యే పర్యటన | ABP Desam
ABP Desam
Updated at:
26 Sep 2022 03:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppP Gannavaram MLA చిట్టిబాబుకు చేదు అనుభవం ఎదురైంది. అంబాజీ పేట మండలం కే పెదపూడిలో ఎమ్మెల్యే గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే పర్యటనలో గ్రామంలో ఎలాంటి అభివృద్ధి ఎందుకు జరగలేదని గ్రామస్తులు నిలదీశారు. కొంతమంది వైసీపీ కోసం మేం ఎంత కష్టపడినా అదంతా ఉపయోగం లేకుండా పోయిందంటూ ఎమ్మెల్యేను నిలదీయటంతో ఆయన చేయలేని పరిస్థితుల్లో అక్కడి నుంచి వెళ్లిపోయారు.