Simhachalam Temple: గులాబ్ తుపానుతో జలపాతంలా మారిన సింహాచలం మెట్లమార్గం

Continues below advertisement

గులాబ్ తుపాను ప్రభావంతో ఆదివారం నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని సింహాచలంలో హనుమాన్ ఆలయం మెట్లమార్గంలో భారీగా వర్షపునీరు ప్రవహిస్తోంది. ఆలయం మెట్లమార్గం జలపాతంలా కనిపిస్తోంది. విజయవాడ నుంచి విశాఖ వైపు వెళ్లే పది రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శాఖ రద్దు చేసింది. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola