Crocodile Spotted in Amalapuram | పంట కాలువలో మొసలి.. ఎట్టకేలకు పట్టుకున్న అధికారులు | ABP Desam
Crocodile Spotted in Amalapuram :
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ప్రధాన పంటకాలువ పరివాహక ప్రజలకు కంటిమీదకునుకు లేకుండా చేసిన మొసలి ఎట్టకులకు అటవీశాఖ అధికారులకు చిక్కింది. అసలు మొసలిని ఎలా పట్టుకోగలిగారు అనే అంశాలపై జిల్లా అటవీశాఖ అధికారి ప్రసాదరావుతో ABP Desam ప్రతినిధి సుధీర్ Face 2 Face.