Crocodile Spotted in Amalapuram | పంట కాలువల్లో మొసలి భయం.. అధికారులు పట్టుకునేదెలా..? | ABP Desam
Continues below advertisement
Crocodile Spotted in Amalapuram :
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రధాన పంట కాలువలో మొసలి తీవ్ర భయాందోళనలు సృష్టిస్తోంది. అమలాపురం రూరల్ మండలం సమనస వద్ద కాలువలో ముసలిని బంధించేందుకుగాను ట్రాప్ కేజ్(బోన్)లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితిపై ABP Desam ప్రతినిధి సుధీర్ గ్రౌండ్ రిపోర్ట్...
Continues below advertisement