CPI Secretary RamaKrishna: పబ్లిసిటీ విషయంలో వైసీపీ ఏ మాత్రం తగ్గట్లేదు. అసలు అక్కడ చర్చేలేదు
Special Status పై కేంద్రహోంమంత్రిత్వ శాఖ పంపిన అజెండాలో చర్చే లేదని BJP MP GVL చెబుతుంటే...YCP ఇది CM JAGAN విజయంగా ప్రచారం చేసుకుంటోందని CPI State Secretary RamaKrishna అన్నారు. పోరాడి తీసుకురావాల్సిన ప్రత్యేక హోదాను ప్రభుత్వం పక్కన పెట్టేసిందన్న రామకృష్ణ...పబ్లిసిటీ కోసం ఇప్పుడు పాకులాడటం సిల్లీగా ఉందన్నారు.