CPI Ramakrishna On YS Jagan: సీఎం జగన్ పై విరుచుకుపడిన సీపీఐ రామకృష్ణ|ABP Desam
CM Jagan పై CPI రాష్ట్రకార్యదర్శి Ramakrishna విరుచుకుపడ్డారు. జగన్ సీఎంగా ఈ రాష్ట్రానికి చేసింది కేవలం అప్పులు మాత్రమే అని రామకృష్ణ మండిపడ్డారు. మూడేళ్ల పాలనలో రైతులను పట్టించుకోకుండా ఉండి పవన్ కల్యాణ్ యాత్రలు చేస్తుంటే జగన్ కేంటీ నొప్పి అని ప్రశ్నించారు రామకృష్ణ. సీఎం గా ఉండి జగన్ చేయలేనిది ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా పవన్ కల్యాణ్ చేసి చూపించారన్నారు.