హిందూపురంలో కోవిడ్ వారియర్స్ ఆకలితీర్చి అప్పులపాలైయ్యాడు..!

కోవిడ్ వారియర్స్ గా సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి కనీసం భోజన సౌకర్యాలు కల్పించేందుకు ఎవరు ముందుకు రాని భయానక రోజులలో హిందూపురం లోని సత్యనారాయణ అనే వ్యక్తి ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తే తాను వైద్య సిబ్బందికి భోజనాలు సరఫరా చేసేందుకు సిద్ధమేనంటూ ముందుకు వచ్చి తన ధైర్యాన్ని చాటుకున్నాడు.మూడు పూటలా భోజనాలు సరఫరా చేసాడు.తీరా బిల్లులు చెల్లించడంలో అధికారులు చేతులెత్తేయడంతో అప్పులపాలై రోడ్డున పడ్డాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola