Coromandel Express Victims Family Members : ఒడిషా రైలుప్రమాదం మమ్మల్ని భయపెట్టింది | DNN | ABP Desam

ఒడిషా లో జరిగిన ఘోర రైలు ప్రమాదం తాలుకూ భయం నుంచి ఇంకా బాధితులు బయటపడటం లేదు. విశాఖకు చెందిన భారతి, మాధవ రావు దంపుతులు కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో ప్రమాదం నుంచి బయటపడగా..మంత్రి అమర్ నాథ్ సహకారంతో వాళ్లు విశాఖకు వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫోన్ కాల్ రాగానే ఏం జరిగిందో అర్థం కాలేదని..కళ్లు తిరిగిపోయాయంటూ భారతి, మాధవరావు కుమార్తెలు ఆ భయానకపు వాతావరణాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola