EBIDD Fraud: రోజుకో మలుపు తిరుగుతున్న 300 కోట్ల స్కాం.. కీలక నిందితుడు అరెస్టు
Continues below advertisement
అనంతపురం జిల్లాలోని 300 కోట్ల ఈబిడ్ స్కాం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రధాన సూత్రధారి కడియాల సునీల్ నాగపూర్ వెల్లిపోయి తలదాచుకున్నాడు. సీఐడీ పోలీసులు సునిల్ ను అనంతపురానికి తీసుకొచ్చారు. డబ్బులు ఇచ్చినట్లు స్పష్టమైన ఆధారాలు లేకపోవడంతో కేసు ముందుకు కదలడం లేదు. లక్ష కడితే నెలకు ముప్పై వేలు ఇస్తామని చెప్పడంతో జనాలు మోసపోయారు.ఎక్కువ డబ్బు ఇచ్చిన వారు అధికారు పార్టీ నేతలను ఆశ్రయిస్తున్నారు. తనను నమ్మి డబ్బులు కట్టిన వాళ్లకి న్యాయం చేయాలంటూ ప్రధాన ఏజెంట్ మహేంద్ర వీడియో విడుదల చేశారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement