Gurazala పోలీస్ స్టేషన్‌లో అరుదైన సన్నివేశం
పోలీస్ స్టేషన్‌లో అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. మహిళా కానిస్టేబుల్‌కు అనుహ్య గౌరవం దక్కింది. గుంటూరు జిల్లా గురజాల పీఎస్‌లో మహిళా కానిస్టేబుల్‌కు సీమంతం చేశారు. సీఐ సురేంద్రబాబు, తోటి పోలీసులు దగ్గరుండి మహిళా కానిస్టేబుల్ సీమంతం వేడుకలు నిర్వహించారు.