Lok Sabha Election 2024 Results
(Source: ABP Cvoter)
Congress Tulasi Reddy: వైసీపీ, టీడీపీ, జనసేన పిల్లకోతుల్లాంటి పార్టీలంటున్న తులసిరెడ్డి
ABP Desam
Updated at:
31 Jan 2024 05:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ( APCC Working President ) తులసిరెడ్డి ( Tulasi Reddy ) ఏపీలోని ప్రాంతీయ పార్టీలపై ( YSRCP TDP Janasena ) తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ( CM Jagan ) సహా వైసీపీ నేతలంతా సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారని విమర్శించారు. అలాగే మాజీ కేంద్రమంత్రి చిరంజవి ( Chiranjeevi ) కి ఇంకా పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయన్నారు.