Condolences pour in for Minister Mekapati Goutham Reddy: పార్టీలకు అతీతంగా ప్రముఖుల నివాళి
ABP Desam
Updated at:
21 Feb 2022 06:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMinister Mekapati Goutham Reddy మృతిపై రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. పార్టీలకు అతీతంగా మేకపాటి మృతిపై నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత విద్యావంతుడు, మృదు స్వభావి, రాజకీయాల్లో అజాతశత్రువు లాంటి మేకపాటి గౌతం రెడ్డి చిన్న వయస్సులో కన్నుమూయటం అస్సలు ఊహించలేకపోతున్నామని బాధపడుతున్నారు.