condolences For Mekapati GouthamReddy : మేకపాటి గౌతంరెడ్డికి ప్రముఖుల నివాళి | ABP Desam
Minister Mekapati gouthamReddy మృతిపై ప్రముఖులు తమ సంతాపం తెలియచేస్తున్నారు. ట్విట్టర్ ద్వారా గౌతం రెడ్డి తో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, నారా లోకేష్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు ట్విట్టర్ లో నివాళులు అర్పించారు. మేకపాటి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.