Comments on Balakrishna Fans Fire: హిందూపురం జిల్లా కాకపోవటానికి బాలకృష్ణ ఓ కారణమన్న అఖిలపక్షం
Nandamuri Balakrishna కారణంగానే హిందూపురం ప్రత్యేక జిల్లా కాలేదని అఖిలపక్షం ఛైర్మన్ చలపతి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలతో టీడీపీ శ్రేణులకు, అఖిల పక్షం నాయకులకు మధ్య ఘర్షణ చెలరేగింది.