CM Ys Jagan on Machilipatnam Port : మచిలీపట్నం పోర్టుకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ | ABP Desam

మచిలీపట్నం పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్న సీఎం జగన్..కేవలం రాష్ట్రంలోని పోర్టులతోనే లక్ష ఉద్యోగాలను యువకులకు కల్పిస్తామన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola