CM YS Jagan on AP Elections : అనంతపురం జిల్లా తుగ్గలిలో సీఎం జగన్ హామీ | ABP Desam
అనంతపురం జిల్లా తుగ్గలిలో మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పుడు అమల్లో ఉన్న కార్యక్రమాలన్నీ కొనసాగిస్తామని..ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తామని..మార్పు కొనసాగాలంటే మళ్లీ వైసీపీకే ఓటేలయ్యాన్నారు సీఎం జగన్.