CM Jagan Vizag : మూలపేట పోర్టు శంకుస్థాపనలో సీఎం జగన్ రాజధాని ప్రకటన | ABP Desam
Continues below advertisement
సీఎం జగన్ మరోసారి మూడురాజధానుల ప్రస్తావనను లేవనెత్తారు. మూలపేట పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న జగన్...రాజధానిపై సంచలన ప్రకటన చేశారు.
Continues below advertisement