CM Jagan Tour In Konaseema: ప్రతి ఇంటికీ పరిహారం, నిత్యావసరాలు అందించామన్న సీఎం జగన్| ABP Desam

కోనసీమ జిల్లా గంటిపెదపూడిలో వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. ప్రతి ఇంటికీ పరిహారం, నిత్యావసరాలు అందించామని ఆయన అన్నారు. ఈ ఏడాదిలోనే పంటలకు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola