CM Jagan To Attend Davos: అధికార పర్యటనకు వెళ్లేందుకు ఒప్పుకున్న సీబీఐ కోర్టు | CBI Court | ABPDesam
దావోస్ వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును ఏపీ సీఎం జగన్ కోరగా సీబీఐ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతు సడలించాలని కోర్టులో జగన్ పిటిషన్ వేశారు. ఇరు వర్గాల వాదనలు విన్నాక సీఎం దావోస్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు పర్మిషన్ ఇచ్చింది.