Student Unions Arrest: రాజ్ భవన్ ను ముట్టడికి యత్నించిన విద్యార్థులు | Raj Bhavan | ABP Desam
యూనివర్సిటీల్లో రాజకీయ నాయకుల జోక్యం నిలువరించాలని, రాయలసీయ వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ను రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాల నాయకులు విజయవాడలో 'ఛలో రాజ్ భవన్'కు పిలుపునిచ్చారు. కానీ వీరి ఆందోళనను పోలీసులు భగ్నం చేశారు. ధర్నా చౌక్ వద్ద విద్యార్థులు, యువజన సంఘాల నాయకులను అరెస్ట్ చేశారు.