సామాజిక న్యాయాన్ని వైసీపీ చేతల్లో చూపించిందని CM YS జగన్ అన్నారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ను గెలిపించుకునే బాధ్యత వైసీపీ తీసుకుంటుందన్న సీఎం జగన్...ఎన్నికల బాధ్యతలను విజసాయిరెడ్డి, మిథున్ రెడ్డి తో పాటు మంత్రులపైనా పెడుతున్నట్లు ప్రకటించారు.