CM Jagan Stone Hit Case | జగన్ పై గులక రాయి దాడి కేసు..సంచలన విషయాలు వెల్లడించిన నిందితుడు సతీశ్
సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఎవరో దాడి చేస్తే..తమపై గన్ పెట్టి బెదిరించి తప్పుడు కేసు బనాయించారని గులకరాయి కేసు నిందితుడు సతీశ్ ఆరోపించారు. సీఎం జగన్ దాడి కేసులో 45 రోజులుగా నెల్లూరు జైలులో జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న సతీశ్ ఆదివారం బెయిల్ పై విడుదలయ్యారు. అతని తరపు న్యాయవాది సలీం సతీశ్ ను విజయవాడలోని తన తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సతీశ్... పోలీసులు భయపెట్టి కేసు ఒప్పుకోవాలని బలవంతం పెట్టారని చెప్పారు.