Ananatapur SP Gowthami Sali on AP Elections Counting | కౌంటింగ్ రోజు బందోబస్తుపై ఎస్పీ గౌతమి

అనంతపురం జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పటిష్ట బందోబస్తు మధ్య నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ట్రబుల్ మాంగర్స్, సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని జిల్లా ఎస్పీ గౌతమి శాలి తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ రోజున జిల్లాలో ఎక్కడ గొడవలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామని నూతన ఎస్పీ తెలిపారు. స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ రోజు ఎవరైనా అల్లర్లు గొడవలు సృష్టిస్తే మాత్రం రౌడీషీట్ ఓపెన్ చేసి లోపల వేస్తానని జిల్లాలోని రౌడీలకు అల్లరి మూకులకు మాస్ వార్నింగ్ ఇస్తున్న ఎస్పీ గౌతమీషాలతో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్

 

అనంతపురం జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పటిష్ట బందోబస్తు మధ్య నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ట్రబుల్ మాంగర్స్, సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని జిల్లా ఎస్పీ గౌతమి శాలి తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ రోజున జిల్లాలో ఎక్కడ గొడవలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామని నూతన ఎస్పీ తెలిపారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola